vest

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a garment, a waistcoat ;ధోవతి, మొలధోవతి.

  • vest is the modern word for a shirt or coat అరచొక్కాయి.

క్రియ, విశేషణం, to place ఉంచుట, వేసుట.

  • he vested the ;money in land ఆ రూకలను మంటి మీద వేశివున్నాడు, అనగా ఆ రూకలను వేశి భూస్థితిని కొన్నాడు.
  • he vested them with authority వాండ్లకు అధికార మిచ్చినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=vest&oldid=492291" నుండి వెలికితీశారు