vindicate

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to justlfy ; to clear పునీతుణ్నిగా చేసుట, నిర్ధుష్టుణ్నిగా చేసుట, దోషవిమోచనము చేసుట, దోషము లేదని తీర్చుట.

  • they vindicated him అతనిమీద తప్పులేదనిఅగుపరచినారు.
  • he vindicated himself తనమీద తప్పులేదని నిరూపించినాడు.
  • this receipt vindicated him అతనిమీద తప్పు లేదని యీ రశీదుచేత తెలిసినది.
  • the event vindicated his conduct యిట్లా సంభవించినందువల్ల వాడు చేసినది తప్పు కాదని యేర్పడ్డది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=vindicate&oldid=492654" నుండి వెలికితీశారు