wax

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, మైనము.

  • wax candle మైనపువత్తి.
  • bees wax మడ్డిమైనము,జిడ్డుమైనము.
  • wax cloth మైనపుగుడ్డ, మైనపుజిడ్డి.
  • sealing wax లక్క.
  • ear waxగులిమి.

క్రియ, విశేషణం, to smear with wax మైనము చరుముట.

  • he waxed the thread ఆ దారమునకు మైనము చరిమినాడు.

క్రియ, n., to grow ఆపుట, పెరుగుట, వృద్ధియవుట.

  • he waxed mighty ప్రబలుడైనాడు.
  • he waxed weak బలహీనుడైనాడు.
  • it waxed pale తెల్లపారినది.
  • he waxed werth కోపించినాడు.
  • to wax old పాతగిల్లుట.
  • the waxing moon వృద్ధిచంద్రుడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wax&oldid=949531" నుండి వెలికితీశారు