whereby

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, by which, or by what ఇందుచేత, అందువల్ల,ఎందువల్ల.

  • whereby we learn one thing ఇందువల్ల మాకు వొకటితెలిసినది.
  • you take my life when you do take the means whereby I live నా జీవనము తీసివేడము, నా జీవము తీసివేయడమే.
  • whereby shall I know this? అది నాకు యెందువల్ల తెలుసును, ఇది నాకుయెట్లా తలిశేది.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=whereby&oldid=430970" నుండి వెలికితీశారు