whiff

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a blast; a puff, a little smoke a smell గుక్కెడుపొగ, కొంచెము గాలి.

  • a whiff of smoke గుక్కెడుపొగ, రవంతపొగ.
  • I perceived a whiff of liquor నాకు సారాయికంపు కొట్టినది.
  • just now there is not a whiff of wind ఇప్పుడు రవంత గాలైనా లేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=whiff&oldid=493706" నుండి వెలికితీశారు