year

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, twelve months సంవత్సరము, ఏడు, ఏడాది.

  • His parents being now laden with years వాని తల్లితండ్రులు ముసళ్ళై నందున.
  • in some places the word year is left out as "he is twenty" వాడు యిరువై ఏండ్లు వాడు.
  • New year''s day యుగాది.
  • Last year నిరుడు.
  • year before last ముని ఏడు.
  • this day year పోయిన సంవత్సరము యీరోజు.
  • Once every year ఏటా, సంవత్సరమునకు వొకమారు.
  • He is now in years వాడు యిప్పుడు ముసలి వాడై పోయినాడు.
  • a leap year ఫిబ్రవరి నెలలో 29 రోజులు వచ్చే సంవత్సరము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=year&oldid=456061" నుండి వెలికితీశారు