ఓరెము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఓయిరము యొక్క రూపాంతరము=అన్నము -శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. అన్నము.2. తిండి./రూ. ఓగిరము. ప్ర. ఆహారః. --- ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"సీ. నీ తల్లి లచ్చమ నే సంతసిల నోరెములు వెట్టుఁ బుడమివేల్పులకు నెల్ల." అచ్చ. బాల, కాం.