గోరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- దేహముయొక్క అస్వాస్థ్యము.
- రోత
- రోతకలది
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- రోఁతగలది.
"ఉ. పాపపు రాచజాతిగుణ భంగులెఱుంగుదు వేమి చెప్ప న, య్యో పెనుగోరముల్." కళా. ౭, ఆ.
- "క. జగములు చెడిపోవుతఱిన్, మొగులు తెగల్ మింటదట్టముగఁ గ్రమ్ముక వా, నగురియు చందమ్మునఁ జి, న్కుగముల్ గురిసెడి నిదేమి గోరము చెపుమా." అచ్చ. యు, కాం.