హఠికము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భయంకరము అని అర్థము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
- వ్యతిరేక పదాలు