జిహ్వ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము.
  • సంస్కృతము जिह्वा నుండి పుట్టింది.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నోటిలోని ఎముకలేని మెత్తటి కండకలిగినరములున్న భాగం,ఆహారంతినుటకు,మాట్లాడుటకుమరియు రుచులను గుర్తించుటకు ఉపయుక్తమైనది.=నాలుక

నాలిక, నాలుక, పన్నము,రస, రసజ్ఞ........తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. నాలుక
సంబంధిత పదాలు

జిహ్వచాపల్యం, జిహ్వకొకరుచి.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పుర్రెకు ఒక బుద్ధి జిహ్వకు ఒక రుచి.
  • జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచడం ఆరోగ్యానికి మంచిది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=జిహ్వ&oldid=954744" నుండి వెలికితీశారు