నాలుక
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నాలుక నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పంచేద్రియాలలో ఇది ఒకటి. నోటిలో వుండునది. రుచిని ఎరుగునది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"వాడు నోట్లో నాలుక లేని వాడు" అనగా అమాయకుడని అర్థం.
- " నరం లేని నాలుక " అనగా ఏమైనా మాట్లాడు తుందని అర్థం.