అసహన పదార్థము
స్వరూపం
(అసహన పదార్థములు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
దేహములో ప్రవేశించి అసహనవ్యాధి కలిగించు పదార్థము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పూలపుప్పొడులు, ధూళికణాలు అసహన పదార్థాలుగా వర్తించి కొందఱిలో నాసికాతాపము కలిగించగలవు. వారిలో తుమ్ములు, ముక్కు నీరు కారుట లక్షణాలుగా కనిపిస్తాయి.