కూలినాలి
Appearance
(కూలీనాలీ నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కూలిపని అను అర్థమున వాడబడు జంటపదము.
ఉదా: వాళ్ళు బీదవాళ్ళు.... ఏదో కూలీనాలీ చేసుకొని బ్రతికే వాళ్ళు - అని అంటుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు