Jump to content

చైతన్యరక్షణ

విక్షనరీ నుండి
(చైతన్య రక్షణ నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మనుజులపైన జంతువులపైన సూక్ష్మజీవులు, వైరసులు ( విషజీవాంశములు ) దాడిచేసినపుడు లేక మనుజులకు, జంతువులకు టీకాలు వేసినపుడు రోగకారకాలైన ప్రతిజనకాలకు శరీరమే ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి ఆ రోగములకు రక్షణ కల్పిస్తే అది చైతన్య రక్షణ అవుతుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

మనుజులకు కోవిడ్ టీకాలు వేసినపుడు వారికి ఆ వ్యాధికి చైతన్య రక్షణ కలుగుతుంది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

[1]