దండుగ

విక్షనరీ నుండి
(దండుగు నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అపరాధం చేసినందుకుగాను విధించే రుసుం

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

దండగమారిన పనులు = ఉపయోగము లేని పనులు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"నెమ్మదిఁ గనలుచు దండుగ, దెమ్మనిన" [శుకసప్తతి. 2-218]
"కొంకక యేనూఱు దండుగుం గొనవలయున్‌" [విజ్ఞానేశ్వరీయం, ప్రాయశ్చింతకాండ. 129]
"కలవారిఁగని దండుగలు వెట్టె నృపుఁడు" [విష్ణుపురాణం, పూర్వభాగం. 3]
"వణిజులు తప్పుచేసినను వారం దండువ పెట్టఁబంచి" [దశకుమారచరిత్ర. 6-101]
"చెఱనిడి దండువుల్‌ గొనుచుఁ జెట్టులపుట్ట యితండు నాఁ" [దశకుమారచరిత్ర. 3-11]
"నరపతి దండుగఁగొని య,ప్పురి వెడలంగొట్టె నప్పుడు" [పంచతంత్రం. (వేంకటనాథుడు) 4-514]
"పరిహారము దణ్డుగు వెలిదీలి (న)డుపువారు" [హనుమకొండశాసనం, ప్రాచీనాంధ్రశాసనాలు 148వ శాసనం]
"సవరగాఁగొంచు దండువులు దర్శనములు, కోలాసగొన కూళ్లు గుత్తకీక" [శృంగారశాకుంతలం. 4-175]
"నేరములువెట్టి దండువు నిశ్చయించి" [శృంగారనైషధం. 7-78]
"దండుగులిచ్చి వేళగొని దానిపయింజెలు లిచ్చి" [కుమారసంభవం. 10-164]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=దండుగ&oldid=955438" నుండి వెలికితీశారు