దస్త్రం:లొట్టపీసు పూలు- తెలంగాణ కథలు.jpg

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి

అసలు దస్త్రం(857 × 1,350 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 70 KB, MIME రకం: image/jpeg)

ఈ ఫైలు Wikimedia Commons లోనిది. దీనిని ఇతర ప్రాజెక్టులు కూడా ఉపయోగిస్తూ ఉండవచ్చు. అక్కడ దీని ఫైలు వివరణ పేజీ లో ఉన్న వివరణని కింద చూపించాం.

సారాంశం

వివరణ
తెలుగు: శీలం భద్రయ్య రాసిన “లొట్టపీసు పూలు” వస్తుపరంగా వైవిధ్యం ఉన్న కథలు. ఇందులో చారిత్రక తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంతో “ఇస పురుగు”, “కేంపు చెరువు”, “బంచెర్రాయి”, “కోదండం”, “కొత్తదొర”, “మాయబారి” కథలు మరియు నాటి, నేటి సామాజిక రుగ్మతల నేపథ్యంలో రాసిన “టముకు, “లత్త”, “లొట్టపీసు పూలు”, “అగ్గువబతుకులు”, “ఖూని”, “శూర్పణఖ” కథలు మరియు సామాజిక బాధ్యతను గుర్తుజేసే “కర్తవ్యం”, “తోడు”, “వెలుగు చుక్క” కథలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. ఈ కథా సంపుటికి భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, ఈనాడు వ్యవస్థాపకులు శ్రీ చెరుకూరి రామోజీరావుగారితో బాటు తెలుగు సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు, జి. లక్ష్మీనర్సయ్య గారు వంటి పలు ప్రసిద్ద సాహితీ వేత్తలు అభినందనలు అందించారు.
తేదీ
మూలం స్వంత కృతి
కర్త రచయిత

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

media type ఇంగ్లీష్

image/jpeg

దస్త్రపు చరిత్ర

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత07:33, 3 నవంబరు 202107:33, 3 నవంబరు 2021 నాటి కూర్పు నఖచిత్రం857 × 1,350 (70 KB)రచయితCross-wiki upload from te.wikipedia.org

కింది పేజీ ఈ ఫైలును వాడుతున్నాయి:

సార్వత్రిక ఫైలు వాడుక

ఈ దస్త్రాన్ని ఈ క్రింది ఇతర వికీలు ఉపయోగిస్తున్నాయి: