Jump to content

పరఅవయవదానము

విక్షనరీ నుండి
(పరఆవయవదానము నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

పరుల అవయవమును ఇంకొకరికి దానమిచ్చుట

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒకరి అవయవమును కాని అవయవములో భాగమును కాని వేఱొకరి శరీరములో అమర్చుట

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

=పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

మూత్రపిండములు పనిచేయనివారికి పరమూత్రాంగదానము ప్రయోజనకరము. పరఅవయవదాన ప్రక్రియ కాలేయము వైఫల్యము చెందినవారిలో కూడ వైద్యులు తఱచు చేస్తున్నారు.


అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]