ప్రత్యర్థి
స్వరూపం
(ప్రత్యర్ధి నుండి దారిమార్పు చెందింది)
ప్రత్యర్ధి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ సంస్కృత విశేషయము
- వ్యుత్పత్తి
ప్రతి=ప్రతికూలము, అర్థి= కోరువాడు.. ప్రతికూలతను కోరు వాడు.... శత్రువు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రూప భేదం పొందని సంస్కృత సమ శబ్ధాలలో ఇది ఒకటి. విశేష్యమైన పదంగా దీనికి శత్రువు, విఘ్నం, అనీ ..... విశేషణమయితే.... ప్రతి కూలమైన, ఆక్షేపించే, పోటీ చేసే అనే అర్థాలున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. ప్రస్తుతం పోటీ దారుడనే అర్థంలోనే ఈ శబ్దాన్ని బహుళంగా వాడుతున్నారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు