ప్రథమా విభక్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- డు, ము, వు, లు -- ప్రథమా విభక్తి. పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు "డు" వస్తుంది.,,,,,,,,,,,,ఉదా: రాముడు, కృష్ణుడు
- అమహన్నపుంసకములకు, అదంత శబ్దాలకు "ము" వస్తుంది. ఉదా: వృక్షము, దైవము
- ఉకారాంత శబ్దాలకు, గోశబ్దానికి "వు" వస్తుంది.............ఉదా: తరువు, ధేనువు, మధువు, గోవు
- బహువచనంలో అన్ని శబ్దాలకు ప్రథమా విభక్త్యర్థంలో "లు" వస్తుంది.,,,,,,,,,,,,,ఉదా: రాములు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు