Jump to content

వడియము

విక్షనరీ నుండి
(వడియం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. నంజుకోవడానికై మినపపప్పు మిరపకాయలు ఇంగువవేసి నూరిచేసి యెండబెట్టిన వంటకము.
  • భోజనమప్పుడు నంజుకొనే పదార్థము
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అప్పడం
  2. పిండి వడియాలు
  3. బియ్యం పిండి వడియాలు
  4. సగ్గుబియ్యం వడియాలు
  5. మినపపిండి వడియాలు
  6. పెసరపిండి వడియాలు
  7. బూడిదగుమ్మడి వడియాలు
  8. సొరకాయ వడియాలు
  9. టమాట వడియాలు
  10. ఉల్లిపాయ వడియాలు
  11. పిండి వడియం
  12. బియ్యం పిండి వడియం
  13. సగ్గుబియ్యం వడియం
  14. మినపపిండి వడియం
  15. పెసరపిండి వడియం
  16. బూడిదగుమ్మడి వడియం
  17. సొరకాయ వడియం
  18. టమాట వడియం
  19. ఉల్లిపాయ వడియం


వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వడియము&oldid=959811" నుండి వెలికితీశారు