ఒడ్డు
స్వరూపం
(వొడ్డు నుండి దారిమార్పు చెందింది)
కళ్యాణ మండపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ/ నామవాచకం./యు. దే. స.క్రి.
- వ్యుత్పత్తి
యుగళము/దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పందెమిడు(క్రియ)
- నది,వాగు,ఏరు,లేదా సముద్రం నీటి ప్రవహానికి ఇరువైపుల వున్న/అంచున వున్న నేల/భూభాగం.నామవాచకం
- పణంగా పెట్టు (పందెమిడు)
- వాడు ఒడ్డు పొడుగు బాగానే వున్నాడు..... కానీ......
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- (వల)పరచు(క్రియ)
- చాచు(క్రియ)
- మనయుంచు(క్రియ)
- అడ్డగించు(క్రియ)
- దాటు(క్రియ)
- తీరము(నామవాచకం)
- పందెము(నామవాచకం)
- పూనికి(నామవాచకం)
- అడ్డపాటు(నామవాచకం)
- స్ధూలము(విశేషణము)
- పెద్ద(విశేషణము)
- అధికము(విశేషణము)
- విశాలము(విశేషణము)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒడ్డు నుండి ఎన్నయినా చెప్తారు
- నాప్రాణాలొడ్డి నిన్ని కాపాడతాను అని అంటుంటారు....( ప్రాణాలు + ఒడ్డి)
- పెద్దచేప నదిలో ఈదరినుండి ఆదరివఱకు నెగిరిపడుచు దిరుగుచుండును. కాని అది ఆఒడ్డులకంటె వేఱయి యుండి ఒడ్డులను తాకదు
అనువాదాలు
[<small>మార్చు</small>]
|