Jump to content

and

విక్షనరీ నుండి
(And నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

సముచ్చయం, మరిన్ని, న్ని, న్ను.మరియు

  • he and I went there వాడున్ను నేనున్ను పోతిమి,వాడు నేను పోతిమి.
  • more and more మరిమరీ.
  • here and there అక్కడక్కడ.
  • day andnight రాత్రీపగలు.
  • now and then అప్పుడప్పుడు.
  • It fell down and broke పడిపగిలినది.
  • he came and sat down వచ్చి కూర్చుండినాడు.
  • Tell me and I will do it నాతోచెప్పినట్టైతే చేస్తాను.
  • God is a spirit and they that worship him must worshiphim in spirit and in truth దేవుడు ఆత్మే అయినందున అతణ్ని పూజించే వాండ్లు ఆత్మలోసత్యముగా పూజించవలెను.
  • and yet అయినా, అయినప్పటికిన్ని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=and&oldid=923211" నుండి వెలికితీశారు