arise
స్వరూపం
(Arise నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, లేచుట, ఉదయించుట, పట్టుట, కలుగుట, సంభవించుట.
- the birdarose పక్షి పైకి యెరిగింది.
- the sun arose సూర్యుడు వుదయించెను.
- the westwind arose పడమటి ఘాలి యెత్తింది.
- a poet arose ఒక కవి బయలుదేరినాడు.
- aquestion arises ఒక సందేహము పుట్టుతుంది.
- this arises from another causeయిది మరివొక హేతువుల్ల కలిగినది.
- they arose against him వాడి మీదికిలేచినారు.
- hearose from the dead చచ్చి బ్రతికినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).