convenient
Appearance
(Convenient నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అనుకూలమైన, అనువైన, ఉచితమైన, యుక్తమైన, వైపుగా వుండే,వసతిగా వుండే.
- If it is convenient for you to do this దీన్ని చేయడమునకు నీకుఅనుకూలముగా వుంటే.
- it is not convenient for him to come వాడు రావడానకు సరిపడలేదు.
- this is not convenient ( seemly ) యిది వొప్పుడు, కూడదు, అనుకూలము కాదు, పనికిరాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).