crow
స్వరూపం
(Crow నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s., గడ్డపార, యినపకంబి. నామవాచకం, s, ( the bird ) కాకి .
- or the voice of the cock కోడికూత.
- an iron crowగడ్డపార, యినప కంబి.
- I have a crow to pluck with you నీతో నాకు ఒక పీకులాటవున్నది.
- the king crow యేట్రింతపక్షి, భారద్వాజము.
- a water crow నీరు కాకి.
- Raven మాలకాకి, కాకోలము.
క్రియ, నామవాచకం, కోడికూసుట.
- to exult or be delighted ఆనందించుట, ఉప్పొంగుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).