dedicate
స్వరూపం
(Dedicate నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, సమర్పించుట, అర్పణ చేసుట, మీదుకట్టుట.
- he dedicated the poem to the king ఆ కావ్యములో రాజుమీద అంకితముపెట్టినాడు.
- to dedicate an image సంప్రోక్షణ చేసుట.
- he dedicated his land to thetemple వాడినేలను గుడికి యచ్చినాడు.
- he dedicated himself to this work వాడు అదే పనిగా వున్నాడు.
- she dedicates herself entirelu to her childern ఏవేళ చూచినా దానికి బిడ్డమీదనే లోకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).