Jump to content

inheritance

విక్షనరీ నుండి
(Inheritance నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, దాయము, కర్తృత్వ మూలముగా వచ్చేసొత్తు, బాధ్యత వల్ల వచ్చు సొత్తు.

  • అధికారం
  • కర్తృత్వమువల్ల వచ్చిన, బాధ్యతవల్ల కలిగిన.
  • the inheritance property భాధ్యతచేత వచ్చిన సొత్తు.
  • inheritance misery పరంపరముగా వచ్చినదౌర్భాగ్యము.
  • inheritance misfortunes పరంపరగా వచ్చే ఆపదలు.
  • opinions inheritance from his school master ఉపాధ్యాయుని వల్ల పట్టుబడ్డ గుణములు.

నామవాచకం, s, (add,) the reception of an estate by heriditary right వంశ భాద్యతనుబట్టి వొకసొత్తును పొందడము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inheritance&oldid=935319" నుండి వెలికితీశారు