knee
Appearance
(Knee నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మోకాలు.
- he wrote this paper resting it on his knee ఆ కాగిదాన్ని తొడమీద పెట్టుకొని వ్రాసినాడు.
- he had the child on his knee బిడ్డను తొడమీడ పెట్టుకొని వుండినాడు, ఒడిలో పెట్టుకొని వుండినాడు.
- Sit on my knee నా తొడమీద కూర్చో.
- he had her sitting on his knee దాన్ని తొడమీద గూర్చుండ పెట్టుకొని వుండినాడు.
- on my bended knees I implore you మోకారించి వేడు కొంటున్నాను, అనగా సాష్టాంగ దండము బెట్టి వేడుకొంటున్నానని భావము.
- a knee of timber మూల కట్టువలే వంకరగా వుండేమాను.
- knock-kneed ముట్టికాళ్ళుగల, వంకరకాళ్ళుగల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).