limit
Appearance
(Limit నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పొలిమేర, సరిహద్దు, మట్టు, మితము.
- Beyond all limits అమితముగా.
- the usual limit of life సామాన్యమైన ఆయుఃప్రమాణము.
క్రియ, విశేషణం, హద్దుయేర్పరచుట, పొలిమేర యేర్పరచుట.
- he limited his expensesవాడి ఖర్చులను మట్టు చేసినాడు.
- he limited his studies to English యింగ్లీషు మట్టుకే చదువుతాడు.
- I limit my request to this నేను అడిగేటిది యింతే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).