Jump to content

music

విక్షనరీ నుండి
(Music నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సంగీతశాస్త్రము, సంగీతము, పాట, వాద్యము, మేళము, శ్రావ్యమైనధ్వని.

  • this was music to his ears యిది వాడికి శ్రవణానందముగా వుండెను.
  • music master పాఠకుడు, వాద్యమునేర్పేవాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=music&oldid=938628" నుండి వెలికితీశారు