nose
Appearance
(Nose నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- the drink got into his nose వాడికి తాగడములో పొర యెక్కినది.
- the dog has a good nose యెంత దూరాన వుండేదాన్నైనా యీ కుక్క వాసన కనిపెట్టుతున్నది.
- he did it under my nose దీన్ని నేను యెదుట వుండిన్ని చేశినాడు,అనగా నన్ను లక్ష్య పెట్టక చేశినాడు.
- she turned up her nose at this దాని మీద అసహ్యపడ్డది, దాన్ని తిరస్కరించినది.
- he leads his master by the nose అతను అతని దొరను తన మనసువచ్చినట్టు ఆడిస్తాడు.
- to speak through the nose ముక్కుతో మాట్లాడుట.
- follow your nose ముక్కుకు సరిగా పో.
- a nose jewel or nose ring ముక్కర, నత్తు, బులాకి.
క్రియ, విశేషణం, వాసన చేత కనిపెట్టుట.
- he nosed the mangoes in the other room మరివొక గదిలో మామిడి పండ్లు వున్నట్టు వాసన చేత కనిపెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).