Jump to content

oblique

విక్షనరీ నుండి
(Oblique నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అయిమూలగా ఉండే, వంకరైన, వక్రమైన, విపరీతమైన.

  • he dropped an oblique hint జాడగా సూచన చేసినాడు.
  • in grammar, the oblique case షష్ఠీ విభక్తి.
  • an oblique look వారచూపు.
  • in astrology, the oblique influence of a star వామ పార్శ్వ వేధ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=oblique&oldid=939146" నుండి వెలికితీశారు