power
స్వరూపం
(Power నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, శక్తి, బలము, త్రాణ, అధికారము, ప్రభుత్వము, రాణువ.
- he has no powerover his limbs వాడి చేతులు కాళ్ళు వాడికి స్వాధీనము లేదు.
- do it while youhave the power నీకు సాగినప్పుడు చెయ్యి.
- a man of his powers of mind అతి మేధావి.
- hehas no power over himself వాడి వొళ్ళు వాడికి తెలియలేదు he lost the power of doingit దాన్ని చేయడానికి వాడికి శక్తి లేకపోయినది.
- the rival powers శత్రురాజులు.
- theMusulman power lasted three hundred years మున్నూరు యేండ్లు తురకప్రభుత్వముగా వుండెను.
- many powers opposed him అనేక రాజులు వాణ్ని యెదిరించిరి.
- his power or army is greater than ours మా దండు కంటే అతని దండు విస్తారము.
- the power whom they worshipped వాండ్లు కొలిచిన దేవత.
- I did it to the best of my powerనా చేతనైనమట్టుకు చేసినాడు.
- they are now in his power యిప్పుడు అతనికిచేతిలో చిక్కినాను.
- do not put yourself into his power వాడికి స్వాధీనపడవద్దు.
- he gotthe house into his own power ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు.
- It is out of mypower అది నా వల్ల కాదు.
- is it out of your power to tell the truth ? నిజముచెప్పేటందుకు నీ వల్ల కాదా.
- there was a power of eatables ( Johnson ) నానావిధమైన ఆహారములు వుండినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).