rose
Appearance
(Rose నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, రోజాపువ్వు, సీమవన్నీరుపువ్వు.
- the dog rose నక్కపన్నీరు.
- white rose తెల్ల రోజాపువ్వు.
- the red china rose దాసానిపువ్వులవంటి వొక పుష్పము.
- she who was the rose of her sex స్త్రీ రత్నము, నారీ తిలకము.
- under the rose I believe he stole it వాడు దాన్ని దొంగిలించినాడు, యిది నీ మనసులో వుండని, బైట విడవక.
- I suspect he drinks under the rose వాడు రహస్యముగా తాగుతాడని తోస్తున్నది.
- the rose of a water engine జలయంత్రపు గొట్టము లో వుండే నాళము యొక్క కొనపువ్వు.
past of the verb to Rise, ఉదయించిన
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).