shape
Appearance
(Shape నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఆకారము గా చేసుట, ఆకారమేర్పరుచుట.
- he shaped it like a wheel దాన్ని చక్రాకారముగా చేసినాడు.
- he shaped it like a bird పక్షిఆకారముగా చేసినాడు.
- he shaped his conduct according to their pleasure వారి యిష్టప్రకారము ప్రవర్తించినాడు.
- he shaped his course towards the hill కొండతట్టుకై వెళ్లినాడు.
నామవాచకం, s, form రూపము, ఆకారము.
- he made it in the shape of a treeచెట్టు ఆకారము గా చేసినాడు.
- there was nothing in the shape of an accountలెక్క అనతగ్గదిగా వొకటిన్నీ వుండలేదు.
- they have nothing in the shapeof a dictionary వాండ్ల దగ్గిర నిఘంటువు అనతగ్గది వొకటిన్నీ లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).