smooth
స్వరూపం
(Smooth నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, నున్నని, మెత్తని, మృదువైన.
- smooth words మృదు వచనములు,చల్లని మాటలు.
- ground smooth సమముగా వుండే భూమి, మిట్టాపల్లము లేకుండా వుండే భూమి.
- the smooth passage of the hawk in the sky డేగ ఆకాశములోతిన్నగా పోవడము.
- by all means rough and smooth నయాన, భయాన.
క్రియ, విశేషణం, నున్నగా చేసుట.
- the carpenter smoothed the woodవడ్లవాడు కొయ్యను నున్నగా చేసినాడు.
- to make easy సులభము చేసుట.
- to soften శాంతపరుచుట.
- these words smoothed the difficulty యీ మాటలవల్ల ఆ తొందర తీరినది.
- his assistance smoothed the taskఅతడి సహాయమువల్ల ఆ పని సులభమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).