thought
స్వరూపం
(Thought నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
past tense of the verb To Think, ఎంచిన,తలచిన, he is thought to have written this poem యీ కావ్యము అతడు చెప్పినాడట. నామవాచకం, s, తలంపు, ఎన్నిక, అభిప్రాయము, ఆలోచన.
- the thought of the heart మనోభావము.
- to take thought చింతపడుట.
- a killing thought సింహ స్వప్నము.
- In thought (mentally) మనసా.
- in thought, word, and deed మనోవాక్కర్మముల చేత, కరణత్రయముచేత,త్రికరణముగ.
- as quick as thought or with a thought మనో వేగముగా, తక్షణముగా, వెంటనే.
- on second thoughts పునర్విమర్శ చేయగా, తిరిగీ ఆలోచిస్తే.
- the least thought or a very little,a trifle రవంత.
- you must put the least thought of butter in it దాంట్లో రవంత వెన్నవెయ్యి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).