Jump to content

backward

విక్షనరీ నుండి
(backwards నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • క్రియా విశేషణం, వెనక్కు, తల్లకిందులుగా, విలోమముగా, జబ్బుగా.
  • he fell backwards వెల్ల వెలకల పడ్డాడు.
  • he has gone backwards in his reading చదువులో వెనకపడ్డాడు.
  • It was written backwards ముద్రాక్షరమురీతిగా వ్రాయబడ్డది, యిట్లావ్రాసిన దాన్ని అద్దములో చూస్తే సరిగ్గా తెలుసును.
  • Reading a spell backward ఒక మంత్రమును తల్లకిందులుగా చదవడము.
  • To go backward మరుగు పెరటికి పోవుట, అనిన్ని కొన్నిచోట్ల అర్ధమౌతున్నది.
  • యీ అర్ధము యిప్పట్లో వాడికలేదు.
  • విశేషణం, జబ్బైన, మందమైన, జడమైన.
  • this child is backward in reading యీపిల్లకాయ చదువులో జబ్బుగా వున్నాడు.
  • a backward confession అర్దాంగీకారము.
  • I was backward to believe this దాన్ని నేను నమ్మడానికి అనుమానిస్తిని.

పెద్ది సాంబశివరావు నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

వెనుక వైపుకు

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. 1.0 1.1 చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు). ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "brown" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు


"https://te.wiktionary.org/w/index.php?title=backward&oldid=970673" నుండి వెలికితీశారు