basin
స్వరూపం
(bason నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a vessel to hold water for washing నీళ్ళ పల్లెము.
- a cup గిన్నె.
- a basin or water భోగుణినీళ్ళు .
- or small pond చిన్నగుంట.
- of harbour వాడలు నిలిచే దొరువు.
- a basin round the treeపాదు ఆలవాలము abasin of tea గిన్నెడు తేనీళ్ళు thistown is built in a basin of hills యీ వూరు కొండల నడిమి పల్లములో కట్టివున్నది.
- the basins of a balance త్రాసు తట్టలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).