beside
Appearance
(besides నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియా విశేషణం, గాక, యింతేగాక, వినా.
- three besides this యిదిగాక మూడు.
- three besides him అతనుగా ముగ్గురు.
- besides this యిదివినా.
- prop, పక్కన, చేర్పున.
- She lay down beside him అది వాడిపక్కన పడుకొన్నది.
- I was then beside the house అప్పుడు నేను ఆయింటి పక్కన వుంటిని.
- beside himself స్వాధీనము తప్పిన, he must have beenbeside himself to do this అట్లా చేసినందుకు వాడికి తెలివి తప్పివుండవలసినది. Are you beside yourself? నీకేమి తిక్కపట్టినదా?
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).