gentlemanly
స్వరూపం
(gentlemanlike నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పెద్దమనిషితనమైన, పెద్దమనిషికి యోగ్యమైన, నాగరీకమైన, సరసమైన.
- gentlemanly conduct పెద్దమనిషి నడక.
- gentlemanly feeling యోగ్యులకు తగిలిన తలంపు.
- he lives in a gentlemanly manner పెద్దమనిషి రీతిగా వున్నాడు.
విశేషణం, gentlemanly conduct పెద్దమనిషినడత, యోగ్యమైన నడత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).