Jump to content

harass

విక్షనరీ నుండి
(harrass నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఉపద్రవపెట్టుట, కడగండ్లు పెట్టుట, తొందరపెట్టుట, బాధించుట, వేధించుట.

  • the muskitoes harass the horse ఆ గుర్రాన్ని యీ గెలు పీక్కొని తింటవి, వేధిస్తవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=harass&oldid=933589" నుండి వెలికితీశారు