show

విక్షనరీ నుండి
(shew నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)

    క్రియ, విశేషణం, చూపుట, అగపరుచుట, కనపరుచుట, యెరుకచేసుట, తెలియచేసుట.

    • he showed his strength తన బలమును చూపినాడు.
    • he showed favour to them వాండ్ల యెందు దయచేసినాడు, అనుగ్రహము చేసినాడు.
    • he showed them politeness వాండ్లను సన్మానించినాడు, మర్యాదచేసినాడు.
    • he showed his prudence in staying quiet తెలిసినవాడై వూరికె వుండినాడు.
    • he showed himself a fool in this యిందులో పిచ్చివాడై పోయినాడు.
    • the heavens show forth the glory of God దేవుడి మహిమ ఆకాశములో తెలుస్తున్నది.
    • they show themselves his friends వాడికి స్నేహితులుగాప్రవర్తించినారు.
    • he showed himself to be my enemy నాకు శత్రువు అయినట్టు అగుపడ్డాడు.
    • next day fever showed itself మర్నాడు జ్వరము కనిపించినది.
    • they did not show themselves అగుపడ్డారు కారు, దాగినారు.

    క్రియ, నామవాచకం, అగుపడుట, కనపడుట.

    • they showed as if they would attack him వాని మీద పోయి పడబొయ్యేటట్టు అగుపడ్డారు.
    • the birds neck shows like red silk ఆ పక్షి యొక్క గొంతు యెర్రపట్టువలె అగుపడుతున్నది.

    నామవాచకం, s, a spectacle వేడుక, తమాషా, ఆట, బూటకము, కల్ల, మాయ.

    • appearance రూపము, ఆకారము.
    • the outward show is very good బయిట రూపుబాగానే వున్నది.
    • his friendship is all మేరే show వాడి స్నేహము వట్టి బూటకము.
    • his piety is all empty show వాడి భక్తి అంతా వట్టి బూటకము.
    • this world is all an empty show యీ ప్రపంచమంతా వట్టి మాయ.
    • in show he was a friend of mine వాడు నాకు బయిటికి స్నేహితుడుగా వుండినాడు.
    • dumb show నోరు తెరవకుండా వూరికే అభినయించి ఆడే ఆట.
    • a puppet show బొమ్మలాట.
    • there was a cattle show here last week పోయిన వారములో యిక్కడ అమ్మజూపపడానకై శానా పశువులను తీసుకొని వచ్చినారు.

    క్రియ, విశేషణం, (add,) he showed [ushered] me into the houseనన్ను ఆ యింట్లోకి తీసుకపోయినాడు.

    మూలాలు వనరులు[<small>మార్చు</small>]

    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=show&oldid=755200" నుండి వెలికితీశారు