Jump to content

cost

విక్షనరీ నుండి
(to cost నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)

    క్రియ, విశేషణం, పట్టుట, తగులుట.

    • what did it cost ? అందుకు యెంత పట్టినది ? itwill cost 10 rupees అందుకు పది రూపాయీలు పట్టును cost what it may అందుకుయెంత పట్టినా పట్టనియ్యి, అందుకు యేమి వచ్చినా రానియ్యి.
    • it cost him his life అదివాడి ప్రాణమునకు వచ్చినది.
    • it cost very little అది చవకగా వచ్చినది.
    • it cost a great dealఅది ప్రియముగా వచ్చినది.

    మూలాలు వనరులు

    [<small>మార్చు</small>]
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cost&oldid=927570" నుండి వెలికితీశారు