count
Appearance
(to count నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, యెంచుట లెక్క పెట్టుట, యెన్నిక పెట్టుట.
- he counted his beadsజపమాలికతో లెక్క పెట్టుకొన్నాడు.
- they counted this his doing యిది అతను చేసినట్టుఅనుకొన్నారు, యెంచినారు.
- I counted it worng యిది అన్యాయమైనట్టు నాకు తోచినది.
- wecounted upon his kindness అతని యొక్క విశ్వాసమును గట్టిగా నమ్ముకుని వుంటిమి.
- I counted it unjust అది అన్యాయ మనుకొన్నాను.
నామవాచకం, s, పెద్ద, వూరి పెద్ద, జమీందారుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).