die
స్వరూపం
(to die నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, చచ్చుట, చనిపోవుట, గతించుట, పడిపోవుట,కాలంచేసుట, వాడిపోవుట, మృతిపొందుట.
- as leaves యెండిపోవుట.
- వాడిపోవుట.
- to die away as light or fire ఆరిపోవుట, మలిగిపోవుట.
- his hopes died away వాడి ఆశ నానాటికికి క్షీణించిపోయినది.
- the sounddied away ఆ శబ్దము క్రమశః తగ్గిపోయినది.
- the breeze died for her దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు .
- they died offవకడొకడుగా అందరు చచ్చినారు.
colour, see dye నామవాచకం, s, ( Dice) అద్దకము. for making coin ముద్ర.
- శిక్కా.
- for gambling పాచిక.
- the die is cast పాచిక దొర్లినది.
- పాచికపడ్డది, అనగా తగులుకొన్నది,యిఖనుపడక విధిలేదు, పడితీరవలెను.
- the dieis cast you must sell the property యిఖను సొత్తులను అమ్మకవిధిలేదు.
క్రియ, విశేషణం, ( with colour ) చాయ వేసుట, అద్దుట.
- అద్దకము చేసుట, రంగువేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).