dig
స్వరూపం
(to dig నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తవ్వు, to dig a well బావితియ్యుట, నుయ్యి వేసుట.
- to dig a pit పల్లముతవ్వుట.
- to dig down యిడియకొట్టుట.
- thieves dug into my house దొంగలు నా యింట్లో కన్నము వేసినారు.
- to dig through తోలుచుట.
- to dig up తవ్వి పెళ్లగించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).