drink
Appearance
(to drink నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తాగే వస్తువ, నీళ్లు, పానకము, సారాయి మొదలైనవి.
- he gave them drink వాండ్లకు దాహానికి యిచ్చినాడు.
- meat and drink అన్నపానాదులు, అన్నోదకములు, కూడునీళ్లు.
- this story was meat and drink to him యిది వాడికి అవలీల గా వున్నది.
క్రియ, విశేషణం, తాగుట, దాహము పుచ్చుకొనుట.
- they gave him to drink వాడికి దాహానికి యిచ్చినారు.
- fever drinks up their strengthజ్వరము చేత వాండ్ల బలము అణిగిపోతున్నది.
- to absorb యీడ్చుకొనుటపీల్చుట.
- they drank in his histories వాడు చెప్పే కథలను మహా ఆదరముగా విన్నారు.
- the ground drinks in the rain వాన నీళ్లు భూమి లో యింకిపోతున్నది.
- drinking horn పానపాత్రము, చషకము.
క్రియ, నామవాచకం, తాగుట.
- to drink to or drink his health దండముబెట్టుట, దీవించుట, వకరిపేరు చెప్పి దీవించి తాగుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).