enter
Appearance
(to enter నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, ప్రవేశపెట్టుట, ప్రవేశింపచేయుట, ప్రవేశించుట.
- he entered the house లోనికి వచ్చినాడు, లోనికిపోయినాడు.
- this spear entered his side బల్లెము వాడిపక్కను దూసిపోయినది.
- I entered his name in the book.
- వాడి పేరును పుస్తకములో దాఖలు చేసినాను.
- he entered the service నవుకరిలోప్రవేశించినాడు.
క్రియ, నామవాచకం, లోనికి ప్రవేశించుట, ప్రవేశించుట, దూరుట, చొచ్చుట.
- a thorn entered his foot (or, entered into his foot) వాడి కాలిలో ముల్లు తాకినది, యెక్కినది.
- he entered into the contract వాడు గుత్తచేసుకోన్నాడు.
- he entered into their plot వారి కుట్రలో వీడు కలిసినాడు.
- when the devil entered into Judas (తమాశ్రయత్.A+.) సైతాను జూడాసు మనసులో ప్రవేశించినాడు.
- he entered on the subject ఆ ప్రస్తావము చేసినాడు, అందున గురించి మాట్లాడినాడు.
- he entered on an investigation of it దాన్ని విచారించను మొదలుపెట్టినాడు,దానివయనము చెప్పసాగినాడు.
- to enter upon ఆరంభించుట.
- or take the estate,as an heir అనుభవించుట, చెందుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).