Jump to content

find

విక్షనరీ నుండి
(to find నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)

    క్రియ, విశేషణం, కనుక్కొనుట, కనిపెట్టుట,పొందుట.

    • I found it అది నాకుదొరికినది, చిక్కినది.
    • I found much assistance from this యిందు చేతినిండాసహాయమును పొందినాను.
    • I found two books there నాకు అక్కడ రెండుపుస్తకములు అగుపడ్డవి.
    • I could not find the word ఆ మాట నాకు చిక్కలేదు.
    • I found him at home యింట్లో దొరికినాడు.
    • I found he went there వాడుఅక్కడికి వెళ్లినాడని తెలిసినది.
    • he found no opportunity వాడికి సమయముచిక్కలేదు.
    • how could he find it in his heart to say this ? యిట్లా చెప్పేటందుకువాడికి యెట్లా నోరాడినదో ? how could he find it in his heart to beat her ?దాన్ని కొట్టేటందుకు వాడికి యెట్లా చేతులయినవో? as he could not find it in hisheart to do so అట్లా చేసేటందుకు వాడికి మనసు రానందున .
    • I now find that themoney is his ఆ రూకలు వాడివని నాకు యిప్పుడు తెలిసినది.
    • how do you find your selfto-day నేడు నీకు వొళ్లు యేట్లా వున్నది ? I found it cold to-day .
    • యీ వేళ నాకు చలిగా వున్నది.
    • he found it difficult వాడికి అది కష్టముగావుండినది.
    • you will find it easy అది నీకు సులభముగా వుండును.
    • I found itbetter to pay the money రూకలు చెల్లించడమే మేలని నాకు తోచినది.
    • the jury found him guilty జూరీలు వాడు నేరస్థుడన్నారు.
    • the juryfound this a true bill యిది విమర్శకు తేవలసిన ఫిర్యాదని జూరీలుఅన్నారు.
    • the water found its way through the bank ఆ నీళ్లు కట్టగుండాదారి చేసుకొని బయలుదేరినవి.
    • he found fault with me నా మీద తప్పుపట్టినాడు, నన్నుకూకలు పెట్టినాడు.
    • after ten years the letter found its way into my hands పది యేండ్లకు తరువాత ఆ జాబు తనంతటనే నాచేతికివచ్చినది.
    • did you find the account ? ఆ లెక్క సరిగ్గా వున్నదా? No : I foundit wrong అది తప్పనితెలిసినది.
    • he gave me a room but I found myselfతన యింట్లో చోటు మాత్రము యిచ్చినాడు గాని భోజనము నాకు నేనే జాగ్రత్త చేసుకొన్నాను.
    • they found the ship in provisions ఆ వాడకు కావలసిన భోజనసామగ్రీలనుజాగ్రత్త చేసినారు.
    • you write the book and I will find you in paperand pen నీవు ఆ పుస్తకము వ్రాయి, కాగిదాలు పేనాలు నేను జాగ్రత్త చేస్తాను.
    • the ship was completely found for six months ఆ వాడలో ఆరు నెలలకుభోజన సామాగ్రి యధేష్టముగా వుండినది.
    • I found out the meaningఆ అర్ధమును కనుక్కొన్నాను.
    • I found out the puzzle.
    • ఆ విడకథనువిచ్చినాను, ఆ మర్మమును భేదించినాను.
    • I found him out వాని కుట్రనుకనుక్కొన్నాను, వాన్ని కనిపెట్టినాను.
    • he found out this medicineయీ మందును కల్పించినాడు, యీ మందును కొత్తగా కలగచేసినాడు.

    మూలాలు వనరులు

    [<small>మార్చు</small>]
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=find&oldid=931618" నుండి వెలికితీశారు